Monday 12 April 2021

అగస్త్యుడు

 *అగస్త్యుడు*

* అగస్త్యుడు మహాతపస్వి.

* ఆకాశాన్ని అతిక్రమించిన వింధ్యపర్వత గర్వాన్ని అణచివేసాడు.

*తన పైకి దాడిచేసిన తాటకను శపించాడు.

*వాతాపి ని జీర్ణం చేసుకున్నవాడు. 

* రామునికి దివ్యధనుస్సు, అక్షయతూణీరం, దివ్యఖడ్గం ఇచ్చాడు.

* సీతాదేవి సాహసాన్ని,  భర్తృప్రేమను కొనియాడాడు. 

* పంచవటి లో నివాసం ఏర్పాటు చేసుకోమని సూచించాడు. 

* రామునికి విజయం వర్ధిల్లుతుందని ఆశీర్వదించాడు. 

* రామరావణ యుద్ధసమయంలో యుద్ధరంగానికి వచ్చి రామునికి ఆదిత్యహృదయం ఉపదేశించాడు.

No comments:

Post a Comment