Monday 12 April 2021

దశరధుడు - పాత్రస్వభావం

 *దశరధుడు*

* అయోధ్య రాజధానిగా కోసల రాజ్యాన్ని పాలించిన రాజు దశరధుడు.

* దేవతల పక్షాన రాక్షసులలో పలుమార్లు యుద్ధం చేసి విజయాన్ని అందించిన వీరుడు..

* ప్రజలను కన్నబిడ్డల్లా పాలించాడు. 

* సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేసి రామలక్ష్మణభరతశతృఘ్నులను పాత్రులుగా పొందాడు.

*పుత్రులంటే అమితమైన ప్రేమ.

* రాముడంటే ప్రాణం.

* ఆడినమాట తప్పనివాడు. 

*విశ్వామిత్ర యాగసంరక్షణకు రామలక్ష్మణులను పంపాడు. 

* కైకేయి వరాలను ఇవ్వడంలో సతమతం అయ్యాడు.

*రాముడు వనవాసానికి వెళ్లినప్పుడు పుత్ర పుత్రవియోగంతో మరణించాడు.

No comments:

Post a Comment