Thursday, 20 August 2026

క్రింది శ్లోకంలో అన్ని హల్లులూ వరుసక్రమంలో ఉన్నాయి. కః ఖగౌఘాఙచిచ్ఛౌజా ఝూఞ్ జ్ఞోటౌఠీడడంఢణాః | తథోదధీన్ పఫర్బాభీ ర్మయోऽరిల్వాశిషాం సహః || ఈ శ్లోకం ప్రతిపదార్థాలు ఎంత ప్రయత్నించినా దొరకలేదు. తాత్పర్యం మాత్రం దొరికింది. తాత్పర్యం విహంగప్రేమికుడు, సంపూర్ణజ్ఞాని, పరబలాపహర్త, శత్రుసంహారకుడు, ఉత్తముడు, సుస్థిరుడు, నిర్భయుడు, సముద్రాలను నీటితో నింపినవాడు, మాయా స్వరూపుడు (అయిన పరబ్రహ్మ) దయ సర్వపాపాలను హరిస్తుంది.

No comments:

Post a Comment