పుడమి తల్లి మంచు దుప్పటి ఇప్పుడే దులిపి మడత పెట్టింది.ధూలి రేణువల్లే పక్షులు చెల్లాచెదురౌతున్నాయి.నిద్రమత్తులో ఎరుపెక్కిన కన్ను వలె సూరీడు రెప్పలిప్పుకుంటుంటే ఘాఢపరిష్వంగనమున తెలియక తగిలిన నఖక్షతములవలే మబ్బుతునకలతో ప్రియుని తనువులా ఆకాశం భ్రమిస్తుంది.
పుడమి చెక్కిలిపై అరుణరాగశోభిత తరుణ భానుకిరణచుంబనమున రేగిన హుతాసన జ్వాలవలె నునులేత వెచ్చదనం గిలిగింతలు రేపుచున్నది.
పుడమి చెక్కిలిపై అరుణరాగశోభిత తరుణ భానుకిరణచుంబనమున రేగిన హుతాసన జ్వాలవలె నునులేత వెచ్చదనం గిలిగింతలు రేపుచున్నది.
No comments:
Post a Comment